SSC, Inter Any ITI Trade JOBS సొంత జిల్లాలో అప్రెంటీస్ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త! 300 ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు. Posts Apply
ప్రైవేట్ కంపెనీ అప్రెంటిస్ శిక్షణ ఇవ్వడానికి దరఖాస్తులు ఆహ్వానం. ఎంపికైన అభ్యర్థులు జహీరాబాద్, సంగారెడ్డిలో పనిచేయాల్సి ఉంటుంది. వివరాలు.. 💁🏻♂️ సొంత జిల్లాలో అప్రెంటిస్ ట్రైనింగ్ చేసుకునే అవకాశం.. 🎯 ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగ అవకాశాలు: మహేంద్ర మరియు మహేంద్ర లిమిటెడ్, ఆటోమోటివ్ డివిజన్, జహీరాబాద్, సంగారెడ్డి జిల్లాలో 300 అప్రెంటీస్ ఖాళీల భర్తీకి జనవరి 20 ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు తెలుపుతూ కరీంనగర్ జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీ వి. శ్రీధర్ గారు ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన యువతకు సూచనలు చేశారు.. ఆసక్తి కలిగిన అభ్యర్థులు జనవరి 20న నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకు ఈ అర్హత ధ్రువపత్రాల కాపీలు తమ వెంట తీసుకుని హాజరు కావలసిందిగా అలాగే ఈ శిక్షణలను పూర్తి చేసుకున్న వారికి జిల్లా గ్రామీణ అభివృద్ధి ఆధ్వర్యంలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here 🆕 ఖాళీల వివరాలు : 🧾 మొత్తం ఖాళీల సంఖ్య :: 300. 📋 విభాగాల వారీగా ఖా...

































%20Posts%20here.jpg)

