ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారా? 24న జిల్లా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజి కార్యాలయంలో జాబ్ మేళా..
7వ తరగతి, పదో తరగతి & ఇంటర్మీడియట్ అర్హతతో ఉద్యోగాల భర్తీకి ఈనెల 24న జాబ్ మేళా.. పూర్తి వివరాలు..
ప్రైవేట్ రంగ సంస్థ, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎంప్లాయిమెంట్ ఎక్స్చజి కార్యాలయంలో ఫోన్ పే మరియు అప్పారెల్ పార్క్ కంపెనీల నందు ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్/ అసోసియేట్ & టైలర్ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి 120 ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి శ్రీ ముప్పిడి రజిని కిరణ్ పత్రికా ప్రకటన విడుదల చేశారు. స్థానిక జిల్లా అభ్యర్థులు ఈ ఉద్యోగ అవకాశాల కోసం ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు ఎంపికైన వారికి నెలకు 10,500 నుండి 20,000 వరకు ప్రతినెల జీతం చెల్లిస్తారు. అభ్యర్థులు వివిధ జిల్లాలో పనిచేయాల్సి ఉంటుంది.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీలు :: 120.
అర్హతలు :
- 7వ తరగతి, 10వ తరగతి, ఇంటర్మీడియట్ అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- 18 నుండి 35 సంవత్సరాల మధ్య కలిగిన అభ్యర్థులు అందరూ ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.
- 50 సంవత్సరాలలోపు వయసుకు కలిగిన వారు కూడా ఇంటర్వ్యూలకు హాజరు అవ్వకండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఇంటర్వ్యూ వేదిక సమయం తేదీల వివరాలు :
ఇంటర్వ్యూ వేదిక :
- రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ IDOC కార్యాలయం, ఎంప్లాయిమెంట్ ఆఫీస్, రూమ్ నంబర్. F-16 నందు.
ఇంటర్వ్యూ తేదీ :
- 24.08.2026.
రిపోర్టింగ్ సమయం :
- ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 02:00 వరకు.
- Phone Pay & Apparel Park
ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా తమ అర్హత ధ్రువపత్రలకు కాపీలు, ఇటీవల దిగినటువంటి పాస్ ఫోటో, బ్యాంకు బుక్ జిరాక్స్, బయోడేటా కాపీలు మూడు తీసుకువెళ్లండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
























Comments
Post a Comment