APSRTC 7673 Driver | Conductor JOBS: రెగ్యులర్ డ్రైవర్ కండక్టర్ మెకానిక్, శ్రామిక్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్
ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి వారికి శుభవార్త! 💁🏻♂️APSRTC లో రెగ్యులర్ ప్రాతిపదికన డ్రైవర్, కండక్టర్, మెకానిక్, శ్రామిక్ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్.. 🎯 APSRTC లో డ్రైవర్ కండక్టర్ మెకానిక్ శ్రామిక్ విభాగాల్లో 7,673 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. వెంటనే ఈ పోస్టుల భర్తీకి అనుమతించాలని పాలకమండలి తీర్మానం చేసి ప్రభుత్వానికి వివరాలను పంపించింది. అదేవిధంగా ఆన్-కాల్-డ్రైవర్ల వేతనాన్ని రూ.900/- నుంచి రూ.1000/- కి, డబుల్ డ్యూటీ చేసే కండక్టర్లకు ఇచ్చే మొత్తాన్ని రూ.900/- కు పెంచనున్నారు. శ్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల రద్దీ పెరగడంతో సేవలను బలోపేతం చేయడానికి భారీగా నియామకాలు అవసరమని ప్రభుత్వం భావిస్తుంది. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here 🆕 ఖాళీల వివరాలు : 🧾 మొత్తం ఖాళీల సంఖ్య :: 7,673. 📋 విభాగాల వారీగా ఖాళీలు : డ్రైవర్ - 3,673, కండక్టర్ - 1,813, మెకానిక్ ఇతర టెక్నికల్ పోస్టులు.. 🔰 విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ న...












































%20Posts%20here.jpg)

