NFSU Opening Regular Technical Positions: ల్యాబొరేటరీ అసిస్టెంట్ తదితర ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. అందరూ ఇక్కడ అప్లై చేసుకోండి.
నేషనల్ పోరెన్సీక్ సైన్స్ యూనివర్సిటీలో ల్యాబొరేటరీ అసిస్టెంట్ తదితర ఉద్యోగాల భర్తీకి నియామకానికి ప్రకటన....
భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ ఫోరెన్సిక్ సెన్స్ స్ యూనివర్సిటీ (NFSU), వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు 23.02.2026 @ 12:00 గంటల నుండి 23.03.2026 @ 11:59 PM వరకు లేదా అంతకంటే ముందే ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు అవకాశం ఉంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 31
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :
- డిప్యూటీ డైరెక్టర్ (సైబర్ సెక్యూరిటీ/సైబర్ టిఫిన్స్)
- డిప్యూటీ డైరెక్టర్ (ఫారెన్సీ సైకాలజీ)
- అసిస్టెంట్ డైరెక్టర్ (ఎండి పిఎస్)
- సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ (సైబర్ సెక్యూరిటీ/సైబర్ డిఫెన్స్)
- సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ (ఎన్ డి పి ఎస్)
- జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ (బాలస్టిక్స్)
- జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ (ఫోరెన్సిక్ అకౌంటెంట్)
- ల్యాబోరోటరీ అసిస్టెంట్
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ /మాస్టర్ డిగ్రీ/పీహెచ్డీ/బిఈ/బిటెక్ లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
- 23.03.2026 నాటికి అభ్యర్థుల వయసు 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 50 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ ను చదవండి.
ఎంపిక విధానం :
- టెక్నికల్ విద్యార్హతలు కనబరిచిన మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, స్క్రీనింగ్ టెస్ట్ , రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూల ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.500/-
- ఎస్సీ /ఎస్టీ/ దివ్యాంగులు మరియు మహిళలకు ఫీజు మినహాయించారు.
అధికారిక వెబ్సైట్ :https://nfsu.ac.in
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 23.02.2026 @ 12:00 AM నుండి,
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 23.03.2026 @ 11: 59 PM వరకు.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.












































%20Posts%20here.jpg)


Comments
Post a Comment