పదో తరగతి, ఇంటర్, డిగ్రీతో శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ | టాక్స్ అసిస్టెంట్ | స్టెనోగ్రాఫర్ పోస్టులకు దరఖాస్తు చేయండి. Income Tax Dept 97 MTS TA Steno Posts Apply here..
నిరుద్యోగులకు శుభవార్త! 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ తో శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఇన్కమ్ టాక్స్ శాఖ ముంబై, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ క్రీడాకారులు ఆన్లైన్ లో దరఖాస్తులను 07.01.2026 నుండి 31.01.2026 నాటికీ సమర్పించవచ్చు. భారత ప్రభుత్వానికి చెందిన ముంబై, ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ ఖాళీగా ఉన్న స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2, టాక్స్ అసిస్టెంట్, మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ మహిళా/ పురుష క్రీడాకారుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వివిధ క్రీడా విభాగాల్లో ప్రతిభ కనపరిచిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను సమర్పించవచ్చు.. నోటిఫికేషన్ ముఖ్య సమాచారం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలువివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 97. విభాగాల వారీగా ఖాళీల వివరాలు: స్టెనోగ్రాఫర్ గ్రేడ్ -2 - 12, టాక్స్ అసిస్టెంట్ - 47, మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ - 38. క్రీడా విభాగాలు: అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాస్...

































%20Posts%20here.jpg)

