TS WDCW CDPO Certificate Verification Dates Out | Download here..
![Image](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhJs9_ZkB96goDA-LGVgnMCbURmegtanKk20unYDkXYMGAYtuEhWx5awzFexcTcTQEc9BMeDNOXItG3OfnVy-WDN2GBET8FyajPI95vz82RBqVAEM7t-tbsyC_62OxnLl_Blj89KYWPRDzuagzWsuHvT68ChfReSS14JOAwIqYLhXfJaCLXZdUGJHgQ/s320/TS%20WDCW%20CDPO%20Certificate%20Verification%20Dates%20Out%20Download%20here...jpg)
TS WDCW CDPO Certificate Verification Dates Out | Download here.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ విభాగంలో ఖాళీగా ఉన్న ప్రాజెక్టు ఆఫీసర్ & ఐసిడిఎస్ చైల్డ్ డెవలప్మెంట్ మరియు మేనేజర్ హరే హౌస్ ఉద్యోగాల భర్తీకి, నోటిఫికేషన్ విడుదల చేసి, దరఖాస్తులను స్వీకరించి తదుపరి రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 03, 2023 న కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ రాత పరీక్షను నిర్వహించిన ఈ విషయం అందరికీ తెలిసిందే. అలాగే తదుపరి నోటిఫికేషన్ ప్రకారం ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఇప్పటికే విడుదల చేసింది. రెండు పేపర్లకు మొత్తం 11,125 మంది అభ్యర్థులు హాజరైనట్లు టిఎస్పిఎస్సి తాజా ప్రకటనలో తెలిపింది. రూల్ ఆఫ్ రిజర్వేషన్లు ఆధారంగా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను 1:2 నిష్పత్తిలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం షార్ట్‌లిస్ట్ చేసే జాబితాను ప్రకటించింది. ముందస్తుగా ప్రకటించిన ఎంపికైన అభ్యర్థుల జాబితాను డౌన్ లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి . మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఫలితాలు నోటిఫికేషన్ తేదీ: 22.02.2023 ప్రకారం 1:2 నిష్పత్తిలో అభ్యర్థుల జాబితాను సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం సిద్ధం