NHSRCL JOBs 2026: హై స్పీడ్ రైల్వే కార్పొరేషన్ భారీగా ఉద్యోగాలు విడుదల. Apply here.
NHSRCL లో237 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్....
భారత ప్రభుత్వానికి చెందిన నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHSRCL) విభాగంలో ఖాళీగా ఉన్న టెక్నీషియన్ 237 పోస్టుల భర్తీకి నియమకాలు నిర్వహించడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 07.07.2026 నుండి ప్రారంభం అయింది. దరఖాస్తు గడువు 05.08.2026 @ 11:59PM న ముగుస్తుంది. అర్హులైన నిరుద్యోగ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 237
పోస్ట్ పేరు : టెక్నీషియన్.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి మెట్రిక్యులేషన్, SSLC, ITI, DIPLOMA లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో కనీసం 02 సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి.
- కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి.
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయసు 35 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష (CBT), ధ్రువపత్రాల పరిశీలన మరియు వైద్య పరీక్ష ఆధారంగా తుది ఎంపికలను చేపడుతారు.
గౌరవ వేతనం :
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పే స్కేల్ ఆధారంగా రూ.35,000/- నుండి రూ.1,10,000/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- UR,EWS,OBC అభ్యర్థులకు రూ.400/-
- SC, ST, మహిళలకు ఫీజు మినహాయించారు.
అధికారిక వెబ్సైట్ :https://nhsrcl.in/en/career/vacancy-notice
అధికారిగా నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 07.07.2026
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 05.08.2026 రాత్రి 11:59 నిమిషాల వరకు.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏





















Comments
Post a Comment