ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ అవకాశాలు.. పదో తరగతి పాస్ మిస్ అవ్వకండి. AP District Walk In Interview Recruitment Apply here..
నిరుద్యోగ యువతకు సొంత జిల్లాలో కాంట్రాక్ట్ ఉద్యోగ అవకాశాలు . పదో తరగతి పాస్ సర్టిఫికెట్ చాలు. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఇంటర్వ్యూ తో ఉద్యోగం. కాంట్రాక్టు పోస్టుల భర్తీకి సూపర్-డూపర్-బంపర్ నోటిఫికేషన్ వచ్చేసింది. ఎలాంటి అనుభవం లేకుండా కేవలం పదో తరగతి పాస్ అర్హత కలిగిన అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూ కేంద్రానికి వెళ్లి, ఉద్యోగంతో తిరిగి రండి. అక్కడ జరిగే ముఖా-ముఖి లో మీ ట్యాలెంట్/ ప్రతిభ కనబరచండి అంతే.. చక్కటి ఉద్యోగ అవకాశం అందరూ వినియోగించుకోండి, ఏ ఒక్కరు మిస్ అవ్వకండి. భారత ప్రభుత్వ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. వివిధ జిల్లాల జనరల్ మేనేజర్ ఆంధ్ర ప్రదేశ్. ( Semi Skilled/ Un Skilled ) విభాగాల్లో విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదవడం ద్వారా తెలుసుకోవచ్చు.. కాబట్టి ఆర్టికల్ పూర్తిగా చదవండి. 🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here .. 🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల Pdf: డౌన్లోడ్ చేయండి . పోస్టుల వివరాలు : Semi Skilled/ Un Skilled విభాగంలో ఖాళీలు ఉన్నాయి. విద్యార్హత :