TS V-TG CET 2022 | తెలంగాణ గురుకుల 5వ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు - 2022 విడుదల | తనిఖీ చేయండిలా...
తెలంగాణ గురుకుల 5వ తరగతి ఉమ్మడి ప్రవేశ పరీక్ష - 2022, ప్రకటనను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా విడుదల చేసింది, 2021 22 విద్యాసంవత్సరంలో 4వ తరగతి, చదువుతున్న విద్యార్థినీ విద్యార్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రకటనను విడుదల చేసింది. ఈ ప్రవేశాలకు సంబంధించిన దరఖాస్తులు మార్చి 9, 20202 నుండి మార్చి 28, 2022 వరకు ఆన్లైన్ ద్వారా స్వీకరించారు.. దీనికి సంబంధించిన హాల్టికెట్ లో ఏప్రిల్ 28, 2020 2 నుండి అందుబాటులోకి వచ్చాయి.. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వారి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకొని మే 8, 2022 (ఆదివారం) నాడు, నిర్వహించిన పరీక్షకు హాజరైనారు.. JOB Alert 2022 | అ జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | ఖాళీల వివరాలివే.. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 602 గురుకుల పాఠశాలలు ఉన్నాయి వీటిలో సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 230 గిరిజన సంక్షేమ గురుకులాల్లో 76, మహాత్మ జ్యోతిబాపూలే బిసి సంక్షేమ గురుకులాల్లో 261, TREIS-జనరల్ గురుకులాలు 35.. ఉన్నాయి. ఈ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు కేటగిరీల వారీగా ఈ గ్రూపుల లో 5వ తరగతి ప్రవేశాలు కల్పిస్తారు.. RFCL JOBs 20