TS V-TG CET 2022 | తెలంగాణ గురుకుల 5వ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు - 2022 విడుదల | తనిఖీ చేయండిలా...
తెలంగాణ గురుకుల 5వ తరగతి ఉమ్మడి ప్రవేశ పరీక్ష - 2022, ప్రకటనను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా విడుదల చేసింది, 2021 22 విద్యాసంవత్సరంలో 4వ తరగతి, చదువుతున్న విద్యార్థినీ విద్యార్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రకటనను విడుదల చేసింది. ఈ ప్రవేశాలకు సంబంధించిన దరఖాస్తులు మార్చి 9, 20202 నుండి మార్చి 28, 2022 వరకు ఆన్లైన్ ద్వారా స్వీకరించారు.. దీనికి సంబంధించిన హాల్టికెట్ లో ఏప్రిల్ 28, 2020 2 నుండి అందుబాటులోకి వచ్చాయి.. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వారి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకొని మే 8, 2022 (ఆదివారం) నాడు, నిర్వహించిన పరీక్షకు హాజరైనారు..
JOB Alert 2022 | అ జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | ఖాళీల వివరాలివే..రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 602 గురుకుల పాఠశాలలు ఉన్నాయి వీటిలో సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 230 గిరిజన సంక్షేమ గురుకులాల్లో 76, మహాత్మ జ్యోతిబాపూలే బిసి సంక్షేమ గురుకులాల్లో 261, TREIS-జనరల్ గురుకులాలు 35.. ఉన్నాయి. ఈ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు కేటగిరీల వారీగా ఈ గ్రూపుల లో 5వ తరగతి ప్రవేశాలు కల్పిస్తారు..
RFCL JOBs 2022 | రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ రాత పరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీకి ప్రకటన | ఖాళీల వివరాలివే..ప్రభుత్వం తాజాగా ఈ 5వ తరగతి ఉమ్మడి గురుకుల ప్రవేశాలకు సంబంధించిన ఫలితాలను విడుదల చేసింది.. విద్యార్థిని విద్యార్థులు, తమ హాల్టికెట్ నెంబర్ల ఆధారంగా ఫలితాలను తనిఖీ చేయవచ్చు..
JNVST Results 2022 | IX Lateral Entry Selection Test Result 2022 Out | Check your Result here..
V-TG CET 2022 ఫలితాలను డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి:
◆ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
◆ అధికారిక వెబ్ సైట్ లింక్ :: https://tgcet.cgg.gov.in/
◆ V-TG CET 2022 Results (Online Result Link) లింక్ పై క్లిక్ చేయండి.
◆ హాల్ టికెట్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్ మరియు పుట్టిన తేదీ పక్కనే కనిపిస్తున్న వెరిఫికేషన్ కోడ్ నమోదు చేసి, సబ్మిట్ పై క్లిక్ చేయండి.
◆ V-TG CET 2022 ఫలితాలకు సంబంధించిన ప్రివ్యూ ఓపెన్ అవుతుంది. డౌన్లోడ్ పై క్లిక్ చేసి, ప్రింట్ తీసుకోండి..
అధికారిక వెబ్సైట్ :: https://tgcet.cgg.gov.in/
అధికారిక నోటిఫికేషన్ వివరాలకు :: ఇక్కడ క్లిక్ చేయండి.
TSRJC CET 2022 | Preliminary Key Out | Download and Check your Score here..
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment