వ్యవసాయ శాఖ రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల ANGARU Walk-In-Interview JOBs Notification Out! Date here

వ్యవసాయ శాఖ రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. వివరాలు ఇక్కడ. వ్యవసాయ విశ్వవిద్యాలయం, టీచింగ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూ నోటిఫికేషన్ విడుదల. ఆంధ్రప్రదేశ్, గుంటూరులోని ఆచార్య ఎన్.జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న టీచింగ్ అసోసియేట్, పార్ట్ టైం ఫిజికల్ డైరెక్టర్, రీసర్చ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహించి నియామకాలు నిర్వహించడానికి, ఆసక్తి కలిగిన అభ్యర్థుల ను ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. సంబంధిత విభాగంలో బ్యాచిలర్, మాస్టర్ డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలలో పార్టిసిపేషన్ కావచ్చు. ఎంపికైన అభ్యర్థులకు 33 వేల నుండి 67 వేల వరకు హెచ్ఆర్ఏ తో కలిపి వేతనం చెల్లిస్తారు. ఈ ఉద్యోగ నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 03. సబ్జెక్టుల వారీగా ఖాళీలు : టీచింగ్ అసోసియేట్ - 01, మహిళ ఫిజికల్ డైరెక్టర్ - 01, రీసెర్చ్ అసోసియేట్ - 01. విద్యార్హత: ప్రభ...