వ్యవసాయ శాఖ, రాత పరీక్షలు లేకుండా ! ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.
వ్యవసాయ విశ్వవిద్యాలయం టీచింగ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూల ఆధారంగా నియామకాలు నిర్వహించడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఆంధ్రప్రదేశ్ లోని ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, వివిధ విభాగాలను ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులను ఇంటర్వ్యూలకు ఆహ్వానం పలికింది. సంబంధిత విభాగంలో పీహెచ్డీ/ పీజీ అర్హత కలిగిన అభ్యర్థులే ఈ ఉద్యోగాల 18.05.2026 న ఇంటర్వ్యూలలో పాల్గొని ఉద్యోగాలను సొంతం చేసుకోండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీ కోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 02
పోస్ట్ పేరు : టీచింగ్ అసోసియేట్.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టును అనుసరించి నాలుగు (4) సంవత్సరాల బ్యాచిలర్ డిగ్రీ/పీహెచ్డీ లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో కనీసం 03 సంవత్సరాల పని అనుభవం కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
- ఇంటర్వ్యూ తేదీ నాటికి అభ్యర్థుల వయసు 40 - 45 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- ఈ పోస్టుల ఎంపికకు ఎలాంటి రాత పరీక్షలు లేదు.
- అభ్యర్థులకు ఇంటర్వ్యూలను నిర్వహించి నియామకాలు చేపడతారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.61,000/- నుండి రూ.67,000/- వరకు ప్రభుత్వ అన్ని అలవెన్స్ తో కలిపి జీతం చెల్లిస్తారు.
ఇంటర్వ్యూ తేదీ :
- 18.05.2026 ఉదయం 10:30 గంటల నుండి ప్రారంభమవుతుంది.
ఇంటర్వ్యూ వేదిక :
- కాలేజ్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ పులివెందుల లో నిర్వహిస్తారు.
అధికారిక వెబ్సైట్ :https://angrau.ac.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.






































Comments
Post a Comment