పాఠశాల విద్యాశాఖ 1428 విద్యా వాలంటీర్ల భర్తీకి ప్రతిపాదనలు. జిల్లాల వారీగా ఖాళీల వివరాలు.
నిరుద్యోగులకు శుభవార్త! పాఠశాల విద్యాశాఖ, వివిధ జిల్లాల్లో టీచర్ కొరత ఉందని, ఆయా జిల్లాల్లో విద్య వాలంటీర్ల నియామకానికి ప్రతిపాదనలు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా పదివేల మంది మిగులు ఉపాధ్యాయులు ఉన్నట్లు సమాచారం. అయినా కానీ కొన్ని జిల్లాల్లో టీచర్ల కొరత అలాగే ఉంది. విద్యార్థులకు తగిన సమయంలో విద్యా పోతన జరగాలని ఉద్దేశంతో (అకాడమిక్ ఇన్స్టక్టర్లు) అవసరమని విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. జిల్లాల వారీగా ఆయా పోస్టుల భర్తీకి ఈ క్రింద సూచించిన విధంగా పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here జిల్లాల వారీగా విద్యా వాలంటీర్ల ఖాళీల వివరాలు: గద్వాల్ జిల్లా - 244, నారాయణపేట జిల్లా - 320, వికారాబాద్ జిల్లా -123, మేడ్చల్ జిల్లా - 520, రంగారెడ్డి జిల్లా - 221. అర్హతలు : ఇంటర్మీడియట్ తో D.Ed/ డిగ్రీ తో B.Ed, అలాగే TET సంబంధిత పేపర్లో అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికలు : మండల విద్యాశాఖ అధికారి గారు అందిన దరఖాస్తుల ఆధారంగా, అకాడమిక్ టెక్నికల్ వి...



%20Jul%202026.jpg)




















%20Posts%20here.jpg)

