3000 ఉద్యోగాల 🎉 భర్తీకి భారీ నోటిఫికేషన్, తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు Central Bank of India Bumper Recruitment 2024 for 3000 Vacancies Apply Online here..
గ్రాడ్యుయేట్లకు శుభవార్త! ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ అర్హతతో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3,000 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. 21.02.2024 నుండి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది , ఆసక్తి కలిగిన వారు 06.03.2024 వరకు లేదా అంత కంటే ముందుగా దరఖాస్తులు చేయవచ్చు, ఈ ఖాళీల భర్తీకి సంబంధించిన రాత పరీక్ష మార్చి రెండో వారంలో ఆన్లైన్(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) నిర్వహిస్తున్నట్లు అధికారిక నోటిఫికేషన్లో ముందస్తు సమాచారం జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం పూర్తి సమాచారం ఇక్కడ.. పూర్తి వివరాలను ఇక్కడే తెలుగులో తెలుసుకోవచ్చు.. అదే విధంగా దరఖాస్తు చేయడానికి సంబంధించిన లింక్ దిగువన ఇవ్వడం జరిగింది తనిఖీ చేయండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here నోటిఫికేషన్ ముఖ్యంశాలు: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3000 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారతీయ మహిళ పురుష అభ్యర్థులు ఆన్లైన్ అర్హత పరీక్ష ద్వారా సీటు పొందవచ్చు.. గ్రాడ్యుయేషన్ అర్హత + ప్రాంతీయ భాషా పరిజ్ఞానం తప్పనిసరిగా వచ్చి ఉండాలి. ఈ శిక్షణ ఒక సంవత్సరం పాటు ఉంటుంది. శిక్షణా