📢 Nurse Notification 2026: నర్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, 243 పోస్టుల కోసం అప్లై చేయండి..
డిగ్రీ అర్హతతో నర్స్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు భారీ శుభవార్త ! భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖకు చెందిన, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (PGIMER) విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి 243 నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి శాశ్వత ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి అధికారికంగా దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ Advertisement No.PGI/RC/055/2026/2276, తేదీ : 09.09.2026 న జారీ చేసింది. ఈ ఉద్యోగ ప్రకటన ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన భారతీయ నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాలను ఆన్లైన్లో సమర్పించాలి. అర్హులైన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తులను చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కొరకు అధికారిక Pdf లింక్ క్లిక్ చేసి, వివరాలు తెలుసుకొని దరఖాస్తులను సమర్పించుకోండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 243. పోస్ట్ పేరు : నర్సింగ్ ఆఫీసర్. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ...



















