ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ప్రభుత్వ ఉద్యోగాలు.. రాత పరీక్ష ఫీజు లేదు.. ఎంపికైతే రూ.35,000/- జీతం.. Hyderabad CSIR CCMB Field Assistant Recruitment 2024 Apply here..
ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు శుభవార్త! హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ భారీగా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.. భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం ఆన్లైన్ దరఖాస్తులను ఈనెల 6వ తేదీలోగా సమర్పించుకోవాలి. హైదరాబాదులోని భారత ప్రభుత్వ సైన్స్ మరియు టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR), సెంటర్ ఫర్ సెల్యులార్ & మాలిక్యులర్ బయాలజీ, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ నెంబర్: 0424/D Date: 26.04.2024. విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు వెంటనే క్రింద కనిపిస్తున్న " ఇప్పుడే దరఖాస్తుల సమర్పించడానికి ఇక్కడ క్లిక్ చేయండి ", లింక్ పై క్లిక్ చేసే దరఖాస్తు సమర్పించండి . ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం, పోస్టుల వివరాలు, ముఖ్య తేదీలు మొదలగునవి మీకోసమే ఇక్కడ. పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 13 . పోస్టుల వారీగా ఖాళీలు : ఫీల్డ్ అసిస్టెంట్ - 02, ప్రాజెక్ట్ అసోసియేట్ -I - 04, ప్రాజెక్ట్ అసోసియేట్ - II - 01, ప్రాజెక్ట్ సైంటిస్ట్ - II - ...