శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | పదోతరగతి, డిప్లోమా, డిగ్రీలు మిస్ అవ్వకండి I SDSC-SHAR Govt Permanent Para Medical Posts Recruitment 2023. Apply here..

పదో తరగతి, డిప్లొమా, డిగ్రీ & డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన అభ్యర్థులకు శుభవార్త! వివిధ విభాగాల్లోని మొత్తం 56 పారామెడికల్ శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈనెల 24 లోపు దరఖాస్తులు చేయండి. తిరుపతిలోని, శ్రీహరికోటలోని, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ ఈ క్రింది శాశ్వత పోస్టుల భక్తికి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ మహిళా/ పురుష అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను 04.08.2023 నుండి సమర్పించవచ్చు.. నోటిఫికేషన్ పూర్తి సమాచారం ఖాళీల వివరాలతో మీ కోసం ఇక్కడ .. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 56 . పోస్టుల వారీగా ఖాళీల వివరాలు: క్యాటరింగ్ సూపర్వైజర్ -01, నర్స్-బి - 07, ఫార్మసిస్ట్-ఏ - 02, రేడియోగ్రాఫర్-ఏ - 04, ల్యాబ్ టెక్నీషియన్-ఏ - 01, ల్యాబ్ టెక్నీషియన్-ఏ (డెంటల్ హైజినిస్ట్) - 01, అసిస్టెంట్ (రాజభాష) - 01, కుక్ - 04, లైట్ వెహికల్ డ్రైవర్-ఏ - 13, హెవీ వెహికల్ డ్రైవర్-ఏ - 14, ఫైర్ మాన్ - 08.. మొదలగునవి. విద్యార్హత: పోస్టులను అనుసరించి, ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్, యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పదో తరగతి, డిప్లొమా, డిగ్రీ అర్హతతో డ్రైవింగ్ లైస