DRDO Hyderabad Consultants Recruitment 2022 | DRDO హైదరాబాద్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | Check eligibility and Apply Online here..
DRDO హైదరాబాద్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) లేబరేటరీ, డాక్టర్. ఏపీజే అబ్దుల్ కలాం మిస్సైల్ కాంప్లెక్స్కాంప్లెక్స్ కాంచన్బాగ్, హైదరాబాద్-500058. కన్సాలిటెంట్ ఉద్యోగాల భర్తీకి ఆఫ్ లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తు నోటిఫికేషన్ను జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆఫ్ లైన్ దరఖాస్తులు 21.12.2022 వరకు సమర్పించవచ్చు.. దరఖాస్తులు సమర్పించడానికి చిరునామా దిగువన యున్నది చూడండి.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకోసం. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య: 01. ✓ పని విభాగం :: టెక్నికల్ పని. ✓ ఉద్యోగ ప్రదేశం :: హైదరాబాద్. ఇది కూడా చదవండి : TSPSC నుండి మరొక నోటిఫికేషన్.. అ విభాగంలో 18 ఖాళీలు | Check eligibility criteria, Salary and more Details here.. అర్హత ప్రమాణాలు: రాష్ట్ర ప్రభుత్వ/ కేంద్ర ప్రభుత్వ విభాగం లో సేవలందించిన (మహిళా/ పురుష) ఉద్యోగులు మాత్రమే, ఈ ఉద్యోగాలకు అర్హులు. వయోపరిమితి: 21.12.2022 నాటికి 63 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. ఎంపిక విధానం: వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిఫ్ట్ చేసి