OPTCL JOBs 2022 | OPTCL ఎలాంటి రాతపరీక్ష లేకుండా! మేనేజ్మెంట్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | భారతీయులు దరఖాస్తులు చేయవచ్చు..
ఇంజనీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులకు శుభవార్త! ఎలాంటి రాతపరీక్ష లేకుండా, ఒడిస్సా పవర్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్, ఎలక్ట్రికల్ విభాగంలో మేనేజ్మెంట్ ట్రైనీ ఖాళీల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ విడుదల చేసింది. GATE - 2022 వలైడ్ స్క్వేర్ కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు... ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం మొదలగు పూర్తి వివరాలు మీకోసం. ఖాళీల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య : 30, విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సర్టిఫికెట్ కలిగి ఉండాలి. వయో-పరిమితి: ఆగస్టు 1, 2022 నాటికి 21 సంవత్సరాల నుండి 32 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. ఎంపిక విధానం: ఈ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఎలక్ట్రికల్ ఉద్యోగులకు ఎలాంటి రాత పరీక్ష లేదు, అభ్యర్థులు అకడమిక్ మరియు GATE - 2022 లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసి, ఇంటర్వ్యూలను నిర్వహి