డిప్లోమా తో శాశ్వత ఉద్యోగాల భర్తీ.. AP, TS All Apply here HSCC Regular Vacancy 2024..
నిరుద్యోగులకు శుభవార్త! రెగ్యులర్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి సూపర్ నోటిఫికేషన్ విడుదలైంది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఇక్కడ దరఖాస్తు చేసుకోండి. ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి ముఖ్య సమాచారం, అధికారిక వెబ్సైట్, అధికారికి నోటిఫికేషన్, ముఖ్య తేదీలు, దరఖాస్తు విధానం మొదలగునవి మీకోసం ఇక్కడ.. నోయిడా లోని హాస్పిటల్ సర్వీసెస్ కన్సల్టెన్సీ కార్పొరేషన్ లిమిటెడ్ (HSCC) శాశ్వత ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి మొత్తం 38 పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ బంపర్ నోటిఫికేషన్ ADVT.NO.HSCC/RECT/2024/01 జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈనెల 20వ తేదీ వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 38 . విభాగాల వారీగా ఖాళీలు : ఎగ్జిక్యూటివ్ సివిల్ - 05, ఎగ్జిక్యూటివ్ (హెచ్.ఆర్.ఎం) - 02, ఎగ్జిక్యూటివ్ (బయో మెడికల్) - 02, ఎగ్జిక్యూటివ్ (ఫార్మసీ) - 01, ఎగ్జిక్యూటివ్ (లీగల్) - 02, ఎగ్జిక్యూటివ్ (ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్) -