గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్. గెస్ట్ ఫ్యాకల్టీ, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ సబార్డినేట్ లో 566 పోస్టుల భర్తీ..
ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జూనియర్ కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా తాజాగా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. విద్యా సంవత్సరం (2024-25) వరకు రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ కళాశాలలో మొత్తం 1654 మంది అతిథి అధ్యాపకులు పనిచేసేవారు. గత సంవత్సరం ఫిబ్రవరిలో రెగ్యులర్ అధ్యాపకులను నియమించడంతో అతిథి అధ్యాపకులు సంఖ్య 398 కి తగ్గింది. వీరికి మాత్రమే కొనసాగించాలని ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. అయితే అధ్యాపకుల కొరత ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం తాజాగా 494 అతిథి అధ్యాపకులను నియమించుకోవాలని ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఇలా మొత్తం 892 అతిథి అధ్యాపకులు మార్చి 31, 2025 వరకు విధులు నిర్వర్తించాలి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here 494 అతిథి అధ్యాపకులతో పాటు ఔట్సోర్సింగ్ ప్రాతిపాదికన డేటా ఎంట్రీ ఆపరేటర్ సబార్డినేట్ విభాగంలో ఖాళీగా ఉన్న 72 పోస్టులను కూడా భర్తీ చేయనున్నట్లు సమాచారం. వేతన వివరాలు : అతిథి అధ్యాపకులకు గరిష్ట...



%20Jul%202026.jpg)




















%20Posts%20here.jpg)

