NCS Recruitment 2021 || Apply 5000 Vacancies of Hyderabad Location || SSC passed candidates may apply online..
తెలంగాణ, హైదరాబాద్ లో 5,000 ఖాళీల భర్తీకి ఉద్యోగ ప్రకటన, పదవ తరగతి అర్హత కలిగిన అభ్యర్థులు, ఎటువంటి అనుభవం లేకపోయినా ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేయవచ్చు, దరఖాస్తులకు చివరి తేదీ: నవంబర్ 22, 2021. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. భారత ప్రభుత్వం, నేషనల్ కెరీర్ సర్వీస్, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయిమెంట్ నుండి హైదరాబాద్ లొకేషన్ లో 5000 ఉద్యోగాలు భర్తీ చేయడానికి అర్హత ఆసక్తి కలిగిన మహిళ, పురుష అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ను విడుదల చేసింది. పోస్టుల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య: 5000, VAS టెక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, విలేజ్ ఎంటర్ప్రేన్యూర్ గ్లోబల్ నుండి ఆపరేషన్ మరియు సపోర్ట్ సెక్టార్లో మార్కెటింగ్ సేల్స్ మరియు ఎగ్జిక్యూటివ్ విభాగాల్లో, వర్చువల్ లేదా అమ్మకాల ప్రదర్శనల సమయంలో, వినియోగదారులతో సమావేశంలో మాట్లాడడం, సలహాలు సూచనలు అందించడం, కొత్త ఉత్పత్తులను ప్రదర్శించడం, ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం మొదలగునవి ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు చేయాలి. అర్హత ప్రమాణాలు: విద్యార్హత: పదవ తరగతి ఉత్తీర్ణులైన టువంటి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. వయసు: ఆగస్టు 2