శాశ్వత ఉద్యోగ అవకాశాలు: ESIC Para Medical Staff Notification Apply 1038 Posts here..
భారత ప్రభుత్వానికి చెందిన, న్యూఢిల్లీలోని కార్మిక రాజ్య బీమా సంస్థ, కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న ESIC కేంద్రాల్లో శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ నిరుద్యోగ యువత ఈ ఉద్యోగ అవకాశాల కోసం ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించి పోటీ పడవచ్చు.. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 1, 2023 నుండి అక్టోబర్ 30, 2023 నాటికి వరకు అందుబాటులో ఉంటుంది. ఇంటర్మీడియట్/ డిగ్రీ/ డిప్లొమా తో సంబంధిత విభాగంలో సర్టిఫికెట్ కోర్స్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసమే ఇక్కడ. పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 1038 , రాష్ట్రాల వారీగా ఖాళీల వివరాలు: తెలంగాణ - 70, బీహార్ - 64, చండీఘర్ & పంజాబ్ - 32, చత్తీస్గఢ్ - 23, గుజరాత్ - 72, హిమాచల్ ప్రదేశ్ - 06, జమ్మూ & కాశ్మీర్ - 09, ఝార్ఖండ్ - 17, కర్ణాటక - 57, కేరళ - 12, మధ్యప్రదేశ్ - 13, మహారాష్ట్ర - 71, నార్త్ ఈస్ట్ - 13, ఒడిస్సా - 28, రాజస్థాన్ - 125, తమిళనాడు - 56, ఉత్తరప్రదేశ్ - 44, ఉత్తరాఖండ్ - 09, వెస్ట్ బెంగాల్ - 42.. మొదలగునవి. Follow US for More ✨L