ESIC Hyderabad Recruitment 2023 | హైదరాబాద్ ESIC లో 106 ఉద్యోగాలు | Check eligibility and Apply Online here..
![]() |
హైదరాబాద్ ESIC లో 106 ఉద్యోగాలు |
ESIC హైదరాబాద్ నుండి106 ఉద్యోగాల భర్తీకి ప్రకటన.
హైదరాబాద్ సనత్ నగర్ లోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ESIC) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 106 ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ప్రకటన జారీ చేసిందిచేసింది. ఈ ఉద్యోగాలకు డిగ్రీ, పీజీ అర్హత కలిగిన అభ్యర్థులు 09-01-2023 నుండి 16-01-2023 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చ. రాతపరీక్ష/ ఇంటర్వ్యూలను నిర్వహించి ఈ ఉద్యోగాల ఎంపిక చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెల రూ.1,05,356 నుండి 2,22,543 వరకు ఉచితంగా చెల్లించనున్నారు ఈ నోటిఫికేషన్ యొక్క వివరణాత్మక సమాచారం ఇక్కడ..
హైదబాద్ (ఈఎస్ఐసి) లో ఖాళీగా ఉన్నటువంటి వివిధ పోస్టుల పేర్లు. ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సూపర్ స్పెషాలిస్ట్, సీనియర్ రెసిడెంట్లు, జూనియర్ రెసిడెంట్లు మొదలగునవి..
పోస్టుల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య : 106.
విభాగాల వారీగా ఖాళీలు:
1. అనాటమీ - 04,
2. ఫిజియాలజీ - 03,
3. ఆర్థోపెడిక్స్ - 04,
4. పెడియాట్రిక్ సర్జరీ - 01,
5. ఆంకాలజీ సర్జికల్ - 02,
6. జనరల్ మెడిసిన్ - 20,
7. ఎమర్జెన్సీ మెడిసిన్ - 21,
8. పాథాలజీ - 03,
9. పీడియాట్రిక్స్ - 09,
10. జనరల్ సర్జరీ - 17,
11. అనస్తీసియా - 15,
12. ట్రాన్స్ఫరేషన్ మెడిసిన్ - 07.. మొదలగునవి.
విద్యార్హత :
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత స్పెషలైజేషన్ లో బీడీఎస్ డిగ్రీ, ఎంబీబీఎస్, పీజీ డిగ్రీ, డిఎం, ఎంసిహెచ్ మొదలగు అర్హతలు కలిగి ఉండాలి.
వయోపరిమితి :
16.01.2023 నాటికి 30 - 67 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
ఎంపిక విధానం :
✓ ఈ ఉద్యోగాలు భర్తీకి రాత పరీక్ష ఉంటుంది.
✓ అకడమిక్ విద్య అర్హతల్లో కనబరిచిన ప్రతిభ, రాత పరీక్ష స్కోర్, అనుభవం, పర్సనల్ ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.
గౌరవ వేతనం :
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.1,05,356 - రూ.2,22,543/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
దరఖాస్తును ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు : రూ.500/-
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 09-01-2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 16-01-2023.
ఇంటర్వ్యూలు ప్రారంభ తేదీ : పోస్టులను అనుసరించి, 20.01.2023 నుండి 31.01.2023 వరకు ఉంటుంది.
అధికారిక వెబ్సైట్ : https://www.esic.gov.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
https://esichydrecruitment.in/esicfrn/
(లేదా)
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
https://esichydrecruitment.in/esicres/
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment