Teacher JOBS టీజీటీ, పీజీటీ, పీఅర్టీ టీచర్, స్పెషల్ ఎడ్యుకేటర్ & కౌన్సిలర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. దరఖాస్తు ఫామ్ ఇదే.. APS Golconda TGT, PGT, PRT Recruitment 2026 Apply here.
హైదరాబాద్ లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ గోల్కొండ వివిధ సబ్జెక్టులలో టీచర్ పోస్టుల భర్తీకి ఉద్యోగ నియామకాలు 2026.
- ఎలాంటి రాత పరీక్ష లేదు.
- CBSE/ AWES నిబంధనల ప్రకారం వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిఫ్ట్ చేసి ఎంపికను చేపడతారు.
- దరఖాస్తు ఫామ్ & నోటిఫికేషన్ Pdf.
హైదరాబాద్, సన్ సిటీ దగ్గరలోని, గోల్కొండ ఆర్మీ పబ్లిక్ స్కూల్ 2025-26 విద్యా సంవత్సరానికి (Fixed Term) ప్రాతిపాదికన వివిధ సబ్జెక్టుల్లో ఖాళీగా ఉన్న బోధనా సిబ్బంది నియామకాలు చేపడుతున్నట్లు తెలుపుతూ అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తిపరచగలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు నేటి నుండి సమర్పించవచ్చు.. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ, దరఖాస్తు ఫామ్, అధికారిక నోటిఫికేషన్ Pdf ఈ క్రింద డౌన్లోడ్ చేయండి.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య :: 25.
విద్యార్హత:
- పోస్టులను అనుసరించి ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి కనీసం 50 శాతం మార్కులతో మాస్టర్ డిగ్రీ/ డిగ్రీ & ఇంటర్మీడియట్ అర్హతతో B.Ed/ B.EI.Ed/ D.EI.Ed/ D.Ed అర్హతలు కలిగి ఉండాలి.
- CBSE సిలబస్ సంబంధిత సబ్జెక్టు బోధించడంలో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది.
- హిందీ ఇంగ్లీష్ మాధ్యమాల్లో బోధనా నైపుణ్యం కలిగి ఉండాలి.
- కంప్యూటర్ ప్రొఫెషన్సి అవసరం.
వయోపరిమితి:
- 01.04.2026 నాటికి..
- ఫ్రెషర్ అభ్యర్థులకు 40 సంవత్సరాలకు మించకుండా,
- అను భక్తులకు 55 సంవత్సరాలకు మించకుండా వయసు ఉండాలి.
- 5 నుంచి 10 సంవత్సరాల బోధన అనుభవం అవసరం.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను పోస్ట్ లేదా నేరుగా సమర్పించాలి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
📌 సూచన: ఆసక్తి కలిగిన అభ్యర్థులు వేరువేరు పోస్టులకు వేరువేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు :: రూ.250/-.
దరఖాస్తు చిరునామా :
- ఆర్మీ పబ్లిక్ స్కూల్ గోల్కొండ, ఇబ్రహీం బాగ్ పోస్ట్ ఆఫీస్, సన్ సిటీ దగ్గర, హైదరాబాద్ - 500031.
అధికారిక నోటిఫికేషన్ :: డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
అధికారిక వెబ్సైట్ :: https://www.apsgolconda.edu.in/
దరఖాస్తులకు చివరి తేదీ :: 03.02.2026.
📌 సూచన: ఆసక్తి కలిగిన అభ్యర్థులు అన్ని రకాల అర్హత ధ్రువపత్రాల కాపీలను జత చేసి చివరి తేదీ నాటికి చేరే విధంగా పంపించాలి. అసంపూర్తిగా ఉన్న దరఖాస్తులు తిరస్కరించబడతాయి.
సందేహాల నివృత్తి కోసం 9052823270 సంప్రదించండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.




















%20Posts%20here.jpg)


Comments
Post a Comment