SBI Recruitment 2022 | Apply 1422 Circle Based Officer Vacancies | Check Eligibility criteria and more Details here.
SBI 1422 రెగ్యులర్ 'సర్కిల్ బేస్డ్ ఆఫీసర్' ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్! AP, TS గ్రాడ్యుయేట్ తప్పక దరఖాస్తులు చేయండి. హైదరాబాద్ లో పొస్టింగ్. నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ.. తప్పక చదవండి :: తెలంగాణ రెండు జిల్లా కోర్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. దరఖాస్తు చేయండిలా. ముంబై ప్రధాన కేంద్రంగా గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సెంట్రల్ రిక్రూట్మెంట్ & ప్రమోషన్ డిపార్ట్మెంట్ కార్పొరేట్ సెంటర్ ముంబై, దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న సర్కిల్ బేస్డ్ శాఖల్లో ఖాళీగా ఉన్నా 1422 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూభారీ నోటిఫికేషన్ ను జారీ చేసింది. ఆసక్తి కలిగిన 'భారతీయ యువత' ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను అక్టోబర్ 18, 2022 నుండి నవంబర్ 07, 2022 మధ్య సమర్పించవచ్చు. రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్న 'సర్కిల్ బెస్ట్ ఆఫీసర్' ఉద్యోగాలకు రాత పరీక్ష/ ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపిక చేపడతారు. ఎంపికైన అభ్యర్థులకు సంబంధిత సర్కిళ్లలో పోస్టింగ్ ఇస్తారు, అలాగే SBI నియామకాల ఆధారంగా గౌరవ వేతనం చెల్లిస్తారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య స