SBI Jobs 2022 | ఇంటర్ తో SBI బంపర్ ఉద్యోగాల భర్తీ | No exam | No Fee | Online Apply Process here...
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి ఎటువంటి రాతపరీక్ష లేకుండా, ఇంటర్మీడియట్ విద్యార్హతతో బిజినెస్ కరస్పాండెంట్/ ఫెసిలిటేటర్ ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన...
ఖాళీల వివరాలు, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, జాబ్ లొకేషన్ మొదలగు పూర్తి వివరాలు మీకోసం..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బిజినెస్ కరస్పాండెంట్/ ఫెసిలిటేటర్ ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ప్రకటనను విడుదల చేసింది..
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 103,
పోస్ట్ పేరు: బిజినెస్ కరస్పాండెంట్/ ఫెసిలిటేటర్.
విద్యార్హత: సైన్స్, హ్యుమానిటీ, కామర్స్ విభాగంలో ఇంటర్మీడియట్ అర్హత కలిగి ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక లు నిర్వహిస్తారు.
ఎంపికైన అభ్యర్థులకు హైదరాబాద్లో 13 నెలలు శిక్షణ ఇస్తారు.
శిక్షణ కాలంలో జీతం: ₹.7,000 - 15,000. ప్రతి నెలా చెల్లిస్తారు.
::ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఈ వీడియో చూడండి::
అధికారిక వెబ్సైట్/ అధికారిక నోటిఫికేషన్ కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
Post a Comment