TMRIES Guest Faculty Warden DEO JOBs: జిల్లా మైనారిటీ పాఠశాల / కళాశాల ల్లో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి ప్రకటన, వివరాలు చెక్ చేయండి.
ఉపాధ్యాయ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త !
తెలంగాణ రాష్ట్రం, మహబూబాబాద్ జిల్లా పరిధిలోని మైనారిటీ పాఠశాల & కళాశాల యందు ఖాళీగా ఉన్న అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగుల నుండి దరఖాస్తులను కోరుతూ ప్రకటన విడుదల చేశారు. స్థానిక మహిళా, పురుష అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. జిల్లా పరిధిలోని అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి. పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
విభాగాలు :
విద్యార్హత :
- మొత్తం పోస్టుల సంఖ్య : 03.
విభాగాలు :
- PGT మ్యాథ్స్
- వార్డెన్-DEO
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి,
- నోటిఫికేషన్ ప్రకారం M.Sc/B.Ed /డిగ్రీ లో అర్హత సాధించి ఉండాలి.
- ఉపాధ్యాయ ఎలిజిబులిటీ టెస్ట్ (TET) లో అర్హత కలిగి ఉండాలి.
- ఉపాధ్యాయ బోధన సిబ్బంది గా కనీసం 03 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
- ఇంటర్వ్యూ తేదీ నాటికి ఆసక్తి కలిగిన అభ్యర్థుల వయసు 50 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
దరఖాస్తుతో జత పరచవలసిన ధ్రువపత్రాలు :
- బయోడేటా ఫామ్
- దరఖాస్తు ఫామ్
- ఆధార్ కార్డు జిరాక్స్
- స్టడీ సర్టిఫికెట్
- టెట్ అర్హత సాధించిన సర్టిఫికెట్
- అనుభవ దృవపత్రాల కాపీలను జత చేయాలి.
డెమో ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు బయోడేటా ఫామ్ తో పాటు ఒరిజినల్ సర్టిఫికెట్ కాపీలతో రావాలని సూచన చేశారు.
దరఖాస్తు చిరునామా :
- "అహన్ ఏజెన్సీ" SVN మెడికల్ పైన, నెహ్రూ సెంటర్ దగ్గర, మహబూబాబాద్ జిల్లా నందు దరఖాస్తులు సమర్పించాలి.
దరఖాస్తు స్వీకరణ తేదీ : 22.09.2026 @ 10:00AM నుండి,
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ : 26.09.2026 @ 04:00PM వరకు.
సందేహాల నివృత్తి కోసం మరియు మరింత సమాచారం కోసం 8341712432, 9550473494 నెంబర్లను సంప్రదించండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏


















Comments
Post a Comment