TMREIS Faculty JOBs 2026: టీచింగ్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. ఈనెల 29 లోగ దరఖాస్తు చేసుకోండి.
💁🏻♂️ టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త! 🎯 తెలంగాణ ప్రభుత్వం, జిల్లా మైనారిటీ వెల్ఫేర్ ఆఫీస్, హైదరాబాద్ జిల్లా. టీచింగ్ పోస్టుల భర్తీకి ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. TGT, PGT, Jr.Lecture విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి కలిగి న అభ్యర్థులు 29.06.2026 సాయంత్రం 05:00 వరకు వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తిగా సమాచారం. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here 🆕 ఖాళీల వివరాలు : 🧾 మొత్తం ఖాళీల సంఖ్య :: 38. 📋 విభాగాల వారీగా ఖాళీలు : TGT - 08, PGT - 09, Jr. Lecture - 15. నోటిఫికేషన్ పూర్తి వివరాలు, దరఖాస్తు విధానం కోసం.. ఈ వీడియో చూడండి. 📌 తెలంగాణ 33 జిల్లాల అంగన్వాడీ ల్లో ఉద్యోగాల జాతర. మీ జిల్లా అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి. పూర్తి దరఖాస్తు విధానం 🔴Live Demo Video👇 Last date to Apply Till 06.07.2026 @ 05:00 P.M. ☝ 🔰 విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి, సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ/ పో...









