TSPSC AMVI Recruitment 2022 | డిప్లమా, బీఈ, బీటెక్ తో 113 ఉద్యోగాల భర్తీ | Check Details and Apply online here..
డిప్లమా, బీఈ, బీటెక్ తో 135 ఉద్యోగాల భర్తీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీలో లో భాగంగా పలు నోటిఫికేషన్లు విడుదల చేస్తూ ఖాళీగా ఉన్న వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీ చేస్తోంది.. తాజాగా అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (AMVI) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ నెంబర్:31/2022, తేదీ: 31/12/2022 ను విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు 12/01/2023 నుండి 01/02/2023 వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. రాత పరీక్ష/ నైపుణ్య పరీక్ష ఆధారంగా నియామకాలు చేపడుతున్న ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పే స్కేల్ రూ.45,969 నుండి రూ.1,24,150 వరకు జీతంగా చెల్లించనుంది. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.. ఖాళీల వివరాలువివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 113. పోస్ట్ పేరు :: అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ . విద్యార్హత: ✓ ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి డిప్లోమా/ మెకానికల్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అర్హత కలిగి ఉండాలి. ✓ ప్రామాణిక హెవీ మోటార్ వెహికల్(HMV) డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. వయోపరిమితి: ✓ 01.07.2022 నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 39 సంవత్సరాలక