ASHA Workers Recruitment 2022 | రాతపరీక్ష లేకుండా! 23 ఆశావర్కర్ల ఉద్యోగాల భర్తీ | Download Application form here..
రాతపరీక్ష లేకుండా! 23 ఆశావర్కర్ల ఉద్యోగాల భర్తీ నిరుద్యోగులకు శుభవార్త! ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, నేషనల్ హెల్త్ మిషన్ (రూరల్) కింద " ఆశా " వర్కర్ల నియామకానికి ఈస్ట్ గోదావరి జిల్లా నోటిఫికేషన్ విడుదల. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల నిరుద్యోగ జిల్లా వాసులు ఈ ఉద్యోగాలకు ఆఫ్లైన్ దరఖాస్తులను 08.12.2022 నుండి 15.12.2022 మధ్య సమర్పించవచ్చు. మంగళగిరి కుటుంబ మరియు ఆరోగ్య సంక్షేమ శాఖ ఈస్ట్ గోదావరి జిల్లా కలెక్టర్ ఆఫ్ లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ జారీ చేశారు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు ఇక్కడ. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య: 23, మండలాల వారీగా ఖాళీల సంఖ్య: 1. తాడేపల్లి - 01 , 2. బిక్కవోలు - 03 , 3. దేవరపల్లి - 02 , 4. కొవ్వూరు - 01 , 5. రాజమండ్రి రూరల్ - 03 , 6. చాగల్లు - 01 , 7. కారుకొండ - 01 , 8. అనపర్తి - 02 , 9. నల్లజర్ల - 02 , 10. రాజనగరం - 01 , 11. పెరవలి - 02 , 12. సీతానగరం - 01 , 13. ఉంద్రజవరం - 02 , 14. కడియం - 01 .. ఇలా మొత్తం 23 పోస్టులను భక్తికి ప్రకటించారు. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి/...