టెక్నీషియన్, వెల్ఫేర్ ఆఫీసర్, ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులు భర్తీ. 10th Pass దరఖాస్తు చేయండి..
10వ తరగతి, డిగ్రీ, పీజీ & డిప్లొమా అర్హతతో ఆప్టల్ లో టెక్నీషియన్, వెల్ఫేర్ ఆఫీసర్, జూనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం...
నిరుద్యోగ యువతకు భారీ శుభవార్త !
- రాత పరీక్ష లేకుండా ! కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.
- భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు.
- సంబంధిత విభాగంలో 10వ తరగతి, డిగ్రీ, డిప్లొమా, ఇంజనీర్ విభాగంలో అర్హత కలిగి ఉండాలి.
- ఆన్లైన్ దరఖాస్తు ఫీజు లేదు. దరఖాస్తు గడువు 03.10.2026 వరకు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఆఫ్టల్ భారీ శుభవార్త చెప్పింది. 10వ తరగతి,డిగ్రీ ,డిప్లమా అర్హతతో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ నిరుద్యోగ యువత 12.09.2026 నుండి 03.10.2026 వరకు లేదా అంతకంటే ముందే దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించుకోవాలి. మరిన్ని వివరాల కొరకు అధికారిక వెబ్సైట్ ను సందర్శించి, వివరాలను తెలుసుకొని దరఖాస్తులను సమర్పించండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీ కోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 160.
విభాగాలు :
- ప్రాజెక్ట్ టిక్నిషియన్
- వెల్ఫేర్ ఆఫీసర్
- జూనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్
- కన్సల్టెంట్
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో 10వ తరగతి, డిగ్రీ, పీజీ,డిప్లొమా లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత సబ్జెక్టులో కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
- కన్సల్టెంట్ విభాగంలో మేనేజర్ & లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో పదవీ విరమణ పొందిన రిటైర్ అయిన వారు కూడా అర్హులు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
వయోపరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయసు 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 62 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- ఎలాంటి రాత పరీక్ష లేకుండా!
- వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, అకడమిక్ విద్యార్హత లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపికలను ప్రకటిస్తారు.
- అకాడమిక్ విద్య అర్హతలో వచ్చిన మార్కులకు 75%,
- పర్సనల్ ఇంటర్వ్యూలో కనపరిచిన ప్రతిభకు 25% మార్కులను వెయిటేజ్ ఇస్తూ తుది ఎంపిక జాబితా ప్రకటిస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.40,000/- నుండి రూ.1,40,000/- వరకు కేంద్ర ప్రభుత్వ అలవెన్స్ లతో కలిపి జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు : లేదు.
అధికారిక వెబ్సైట్ : https://indiaoptel.in/ & https://indiaoptel.in/current-advertisements
అధికారిక నోటిఫికేషన్ 1 : చదవండి డౌన్లోడ్ /చేయండి.
అధికారిక నోటిఫికేషన్ 2: చదవండి డౌన్లోడ్ /చేయండి.
అధికారిక నోటిఫికేషన్ 3 : చదవండి డౌన్లోడ్ /చేయండి.
అధికారిక నోటిఫికేషన్ 4: చదవండి డౌన్లోడ్ /చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 12.09.2026
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 03.10.2026
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏




















Comments
Post a Comment