శాశ్వత బోధన సిబ్బంది ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన. ఏపి, టిఎస్ మిస్ అవ్వకండి . IMU Direct Recruitment for Faculty Position 2023. Apply here..
శాశ్వత బోధన సిబ్బంది(ప్రొఫెసర్/ అసిస్టెంట్ ప్రొఫెసర్)ఉద్యోగ నియామకాలు2023: శాశ్వత ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. భారతీయ అభ్యర్థులు దరఖాస్తులు చేయవచ్చు. ఎంపికైన వారికి 1లక్ష నుండి 28లక్షల వరకు ప్రతి సంవత్సరం జీతం. భారత ప్రభుత్వానికి చెందిన చెన్నైలోని ఇండియన్ మారిటైం యూనివర్సిటి, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపాదికన అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగలనా అభ్యర్థులు ఈ పోస్టులకు మే 4వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం.. ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ముఖ్య తేదీల వివరాలు మొదలగు పూర్తి సమాచారం ఇక్కడ. దరఖాస్తు చేశారా?. Nursing JOBs: జిఎన్ఎం డిప్లమా, బీఎస్సీ తో 3,055 పోస్టుల భర్తీకి భారీ నియామక ప్రకటన వెలువడింది. ఖాళీల వివరాలువివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య: 26. విభాగాల వారీగా ఖాళీల వివరాలు: అసోసియేట్ ప్రొఫెసర్ విభాగంలో.. మరైన్ ఇంజనీరింగ్ - 07, నేచురల్ సైన్స్ - 07. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఈ విభాగంలో.. మరైన్ ఇంజనీరింగ్ - 06, నేచురల్ సైన్స్ - 06. వి...