ప్రభుత్వ మెడికల్ కాలేజీ లో కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీ, రాత పరీక్ష ఫీజు లేదు. ఇలా అప్లై చేయండి.
జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ మహబూబ్నగర్ జిల్లా, ప్రభుత్వ మెడికల్ కళాశాల, రాత పరీక్షలు లేకుండా! కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.. 12వ తరగతి, B.Sc లైఫ్ సైన్స్/B.Sc (MLT) మెడికల్ లాబరేటరీ టెక్నాలజీ/ మైక్రో బయాలజీ జెనెటిక్స్ విభాగంలో M.Sc, Ph.D/ MD DNB అర్హతతో సంబంధిత విభాగంలో అనుభవం కలిగిన అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలను అందించడానికి మల్టీ-డిసిప్లినరీ రీసెర్చ్ యూనిట్(MRU) ప్రకటన విడుదల చేసింది . ఎలాంటి రాత పరీక్షలు లేకుండా! ధ్రువపత్రాల పరిశీలన ద్వారా నియామకాలు చేపడుతున్నట్లు అధికారిక ప్రకటనలో తెలిపారు. నోటిఫికేషన్ ప్రకారం అర్హులైన మహబూబ్నగర్ జిల్లా అభ్యర్థులు ప్రభుత్వ మెడికల్ కళాశాల మహబూబ్నగర్ నందు ఆఫ్లైన్ దరఖాస్తులను నేరుగా లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా సమర్పించాలి. నోటిఫికేషన్ మరియు దరఖాస్తు ఫామ్ అధికారిక వెబ్సైట్ లో అందుబాటులో ఉంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య - 05. విభాగాల వారీగా ఖాళీలు : రీసెర్చ్ సైంటిస్ట్ -II (సైంటిస...





































