ప్రభుత్వ మెడికల్ కాలేజీ లో కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీ, రాత పరీక్ష ఫీజు లేదు. ఇలా అప్లై చేయండి.
జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ మహబూబ్నగర్ జిల్లా, ప్రభుత్వ మెడికల్ కళాశాల, రాత పరీక్షలు లేకుండా! కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..
12వ తరగతి, B.Sc లైఫ్ సైన్స్/B.Sc (MLT) మెడికల్ లాబరేటరీ టెక్నాలజీ/ మైక్రో బయాలజీ జెనెటిక్స్ విభాగంలో M.Sc, Ph.D/ MD DNB అర్హతతో సంబంధిత విభాగంలో అనుభవం కలిగిన అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలను అందించడానికి మల్టీ-డిసిప్లినరీ రీసెర్చ్ యూనిట్(MRU) ప్రకటన విడుదల చేసింది. ఎలాంటి రాత పరీక్షలు లేకుండా! ధ్రువపత్రాల పరిశీలన ద్వారా నియామకాలు చేపడుతున్నట్లు అధికారిక ప్రకటనలో తెలిపారు. నోటిఫికేషన్ ప్రకారం అర్హులైన మహబూబ్నగర్ జిల్లా అభ్యర్థులు ప్రభుత్వ మెడికల్ కళాశాల మహబూబ్నగర్ నందు ఆఫ్లైన్ దరఖాస్తులను నేరుగా లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా సమర్పించాలి. నోటిఫికేషన్ మరియు దరఖాస్తు ఫామ్ అధికారిక వెబ్సైట్ లో అందుబాటులో ఉంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
- మొత్తం పోస్టుల సంఖ్య - 05.
విభాగాల వారీగా ఖాళీలు :
- రీసెర్చ్ సైంటిస్ట్ -II (సైంటిస్ట్ - C) - 01
- రీసెర్చ్ సైంటిస్ట్ -I (సైంటిస్ట్ - B) - 01
- ల్యాబ్ టెక్నీషియన్ - 02
- ల్యాబ్ అసిస్టెంట్ కామ్ DEO (గ్రేడ్ - A) - 01
విద్యార్హత :
- 12వ తరగతి, B.Sc లైఫ్ సైన్స్/B.Sc (MLT) మెడికల్ లాబరేటరీ టెక్నాలజీ/ మైక్రో బయాలజీ జెనెటిక్స్ విభాగంలో M.Sc, Ph.D/ MD DNB అర్హత కలిగి ఉండాలి.
- కంప్యూటర్ నాలెడ్జ్, డాటా మేనేజ్మెంట్ లాబొరేటరీ విభాగాల్లో అనుభవం అవసరం.
వయోపరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి నోటిఫికేషన్ ప్రకారం 18 సంవత్సరాల నుండి, 44 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- ఈ పోస్టులకు ఎలాంటి రాత పరీక్షలు లేదు.
- జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే కౌన్సిలింగ్ నందు ఎంపికలను నిర్వహిస్తారు.
- అకాడమిక్ విద్యార్హత, అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్, స్థానికత ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
- మొత్తం 100 మార్కుల ప్రాతిపదికన వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేస్తారు.
- విద్య అర్హతకు 90% మార్కులు.
- మిగిలిన 10% మార్కులు, అనుభవం, గవర్నమెంట్ & ప్రైవేట్ సెక్టార్ లో అందించిన సేవలకు కేటాయించడం జరిగింది.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.20,000/- నుండి రూ.67,000/- వరకు ప్రతి నెల జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్ లైన్ లో నేరుగా/స్పీడ్ పోస్టు ద్వారా సమర్పించాలి.
- దరఖాస్తు ఫీజు డీడీ రూపంలో సమర్పించాలి.
- సైంటిస్ట్ పోస్టులకు రూ.1000/-,
- ఇతర పోస్టులకు రూ.500/-.
- College Development Society Govt Medical College MBNR పేరు మీద డిడి రూపంలో సమర్పించాలి.
దరఖాస్తు చిరునామా :
- O/o.The Director, Government Medical College, Mahabubnagar.
అధికారిక వెబ్సైట్ : https://gmcmbnr-ts.org/
ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 09.11.2026 @ 10:30 నుండి,
ఆఫ్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 13.11.2026 @ 05:00PM వరకు.
అధికారిక దరఖాస్తు ఫామ్ : ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.







































Comments
Post a Comment