TGMS Recruitment 2026: తెలంగాణ గురుకుల మోడల్ పాఠశాలలో వివిధ ఔట్సోర్సింగ్ పోస్టుల భర్తీకి ప్రకటన.. వెంటనే అప్లై చేయండి.
మోడల్ స్కూల్ టీచింగ్ - నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.....
తెలంగాణ ప్రభుత్వ మోడల్ పాఠశాలలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త !
జనగాం జిల్లాలోని వివిధ మోడల్ పాఠశాలలో టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నిరుద్యోగ యువత నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది. ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు బయోడేటా ఫామ్ తో సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలను జత చేసి 06.11.2026 సాయంత్రం 05:00 గంటలలోపు దరఖాస్తులను సమర్పించుకోవాలి. ఈ ఉద్యోగాలకు సంబంధించి నవంబర్ 7న రాత పరీక్ష ఉన్నట్లు అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థులు గమనించి పరీక్షకు హాజరవ్వండి. మరిన్ని తాజా అప్డేట్ కోసం వెబ్ సైట్ ను సందర్శించండి. ఉద్యోగ ప్రకటన పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
దరఖాస్తులు ఆహ్వానిస్తున్న మోడల్ పాఠశాలలు :
- బచ్చన్నపేట్, ఘన్పూర్, జనగాం @ చౌడారం, కొడకండ్ల, రఘునాథ్ పల్లి, జాఫర్‌గఢ్, లింగాల ఘన్పూర్, నర్మెట్ట.
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 32.
పోస్టుల వివరాలు :
- ఆర్ట్ టీచర్ - 08
- యోగా టీచర్ - 08
- కంప్యూటర్ టీచర్ - 08
- లైబ్రరియన్ - 08
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి..
- బ్యాచిలర్ & మాస్టర్ డిగ్రీ, అప్లైడ్ ఆర్ట్, పెయింటింగ్, కమర్షియల్ ఆర్ట్, ప్రింటింగ్ మేకింగ్ & యానిమేషన్, B.P.Ed, B.Tech ,B.E, MCA, BCA, B.Sc, B.Com కంప్యూటర్, B.Lic.Sc లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం తప్పనిసరి.
వయోపరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయసు 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 44 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూలో వచ్చిన మార్పుల ఆధారంగా తుది జాబితాను తయారు చేస్తారు.
గౌరవ వేతనం :
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.19,500/- నుండి రూ.22,750/- వరకు ప్రతి నెల జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్‌లైన్‌లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు : లేదు.
దరఖాస్తు చిరునామా :
- District Education Office, First Floor, Room F-27, Collectorate Janagaon District.
అధికారిక వెబ్సైట్ : https://jangaon.telangana.gov.in/notice
అధికారిక నోటిఫికేషన్ : చదవండి /డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు స్వీకరణ ప్రారంభ తేదీ : 02.11.2026
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ : 06.2026 @ 05:00 PM వరకు.
రాత పరీక్ష నిర్వహించు తేదీ : 07.11.2026 @ 11:00 AM నుండి
వైద్య పరీక్ష నిర్వహించు సంస్థ :
- Main Conference Hall, IDOC Complex, Collectorate, Jangaon Distric.
పని నిర్వహించు కాలం :
- 09.11.2026 నుండి 31.03.2027 వరకు కొనసాగిస్తారు.
అధికారిక దరఖాస్తు ఫామ్ : ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏







































Comments
Post a Comment