రైల్వేలో శాశ్వత టెక్నికల్ కొలువులు విడుదల: RRB JE 4098 Technical Vacancies Notification 2026. ఇక్కడ దరఖాస్తు చేసుకోండి
నిరుద్యోగులకు శుభవార్త! భారతీయ రైల్వేలో శాశ్వత కొలువుల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ భారీ శుభవార్త చెప్పింది. భారతీయ రైల్వే ఇప్పటికే పలు విభాగాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లను జారీ చేస్తూ నియామకాలను నిర్వహిస్తూ వస్తోంది. సెక్షన్ కంట్రోలర్ పోస్టులకు దరఖాస్తు చివరి తేదీ: 14.08.2026. అదే రోజున 4098 జూనియర్ ఇంజనీర్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆసక్తి కలిగిన రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం వెంటనే ఇక్కడ దరఖాస్తు చేసుకోండి. తాజా అప్డేట్స్ కోసం మన వెబ్సైట్ ను ఫాలో అవ్వండి. ఈ నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసమే ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య: 4098. విభాగాలు : జూనియర్ ఇంజనీర్ (JE), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ (DMS), కెమికల్ మెటలర్జికల్ అసిస్టెంట్ (CMA). విద్యార్హత : జూనియర్ ఇంజనీర్ పోస్టుల కోసం.. గుర్తింపు పొందిన బోర్డు యూనివర్సిటీ నుండి సంబంధిత విభాగంలో డిప్లొమా/ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. డిప...

















