TSPSC నుండి మరొక ఉద్యోగ ప్రకటన | డిప్లొమా, డిగ్రీ, బీఈ, బీ.టెక్ లు మిస్సవ్వకండి..
TSPSC నుండి మరొక ఉద్యోగ ప్రకటన | ఈ నెల 20 నుండి దరఖాస్తులు ప్రారంభం | రాత పరీక్షల ద్వారా ఎంపిక | జీతం రూ.32,810 నుండి రూ.96,890 వరకు | డిప్లొమా, డిగ్రీ, బీఈ, బీ.టెక్ లు మిస్సవ్వకండి.. నిరుద్యోగులకు శుభవార్త! WDCW-560-Anganwadi-Supervisor-Recruitment-2022 | అంగన్‌వాడీ కేంద్రాల్లో ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకు సంబంధించి అసెంబ్లీలో చేసిన ప్రమాణాలను నెరవేరుస్తూ వస్తుంది, ఇప్పటికే పోలీస్ శాఖ, గ్రూప్, హెల్త్ డిపార్ట్మెంట్, మహిళా శిశు సంక్షేమ శాఖ మొదలగు విభాగాల్లో నోటిఫికేషన్లను విడుదల చేసి నియామకాలను చేపడుతున్న ఈ విషయం అందరికీ తెలిసిందే, తాజాగా TSPSC నుండి మరొక నోటిఫికేషన్ ను విడుదల చేసింది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ విభాగం క్రింద టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సియర్ ఉద్యోగాలకు, విద్యార్హత ప్రమాణాలతో పూర్తి నోటిఫికేషన్ను విడుదల చేసింది. వీటికి సంబంధించిన దరఖాస్తులను ఈ నెల 20 నుండి ప్రారంభించి వచ్చే నెల 13 వరకు ఆన్లైన్ ద్వారా స్వీకరించడం ఉంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానిక