ప్రభుత్వ మెటలర్జికల్ ల్యాబోరేటరీ లో భారీగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీ. రెండు తెలుగు రాష్ట్రాల వారు అర్హులు. ఇలా దరఖాస్తు చేయండి.
ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు మరియు భారతీయులకు మల్టీ టాస్కింగ్ సిబ్బంది ఉద్యోగ అవకాశాలు:
భారత ప్రభుత్వ సైన్స్ మరియు టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన, CSIR-NML(నేషనల్ మెటాలజికల్ లాబరేటరీ) మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో స్వీకరిస్తున్నారు. దరఖాస్తు స్వీకరణ గడువు ఫిబ్రవరి 6, 2026. వివిధ అర్హతలతో మొత్తం 22 పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
- పోస్టులు : మల్టీ టాస్కింగ్స్ స్టాప్.
- మొత్తం పోస్టులు : 22.
వయోపరిమితి :
- అభ్యర్థుల వయస్సు దరఖాస్తు చివరి తేదీ నాటికి 25 సంవత్సరాలకు మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల వారికి వయో పరిమితిలో సడలింపు ఉంది.
- వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో సమర్పించుకోవాలి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఆఫ్లైన్ దరఖాస్తు ఫీజు :: రూ.500/-,
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ మహిళలు & CSIR అంతర్ ఉద్యోగస్తులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ముఖ్య తేదీలు :
- దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 05.01.2026 @10:00 AM నుండి,
- దరఖాస్తు గడువు :: 06.02.2026 @ 05:00 PM వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://nml.res.in/
పూర్తి నోటిఫికేషన్ :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే రిజిస్ట్రేషన్ పూర్తిచేసుకుని, వివరాలతో లాగిన్ అయి, దరఖాస్తు చేసుకోవడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.


































%20Posts%20here.jpg)


Comments
Post a Comment