ASRB Recruitment 2021 | Apply various vacancies of Administrative Officer (AO) and Finance & Account Officer (F&AO) Competitive Examination 2021.
డిగ్రీ విద్యార్హతతో వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖలో పర్మినెంట్ ఉద్యోగాలు | జీతం: రూ.15,600 - 39,100/- వరకు మరియు 5,400/- (గ్రేడ్ పే) | పోస్టుల వివరాలు | పరీక్ష విధానం | దరఖాస్తు విధానం | మొదలగు వివరాలు వివరంగా ఈ క్రింద ఉన్నాయి చదవండి. న్యూఢిల్లీలోని భారత ప్రభుత్వ వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన అగ్రికల్చర్ సైంటిస్ట్ రిక్రూట్మెంట్ బోర్డ్(ఏఎస్ఆర్బి) డిగ్రీ విద్యార్హతతో శాశ్వత ప్రాతిపదికన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మరియు ఫైనాన్స్ & అకౌంట్స్ ఆఫీసర్ పోస్టుల నియామకానికి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ జారీ చేసిన నిబంధనలకు అనుగుణంగా, నియామకాలు నిర్వహించడానికి అధికారికంగా నోటిఫికేషన్ను విడుదల చేసింది. పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య: 65, విభాగాల వారీగా ఖాళీల వివరాలు: 1. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్(ఏఓ) - 44, 2. ఫైనాన్స్ & అకౌంట్స్ ఆఫీసర్ (ఎఫ్&ఏఓ) - 21. ఈ పోస్టులకు మీరు దరఖాస్తు చేశారా! 📢 తెలంగాణలో వైద్య సిబ్బంది ఉద్యోగాలు, ఖమ్మం, సత్తుపల్లి, పెనుబల్లి పి.హెచ్.సి ల్లో కాళీలు. చివరి తేదీ: 30.07.2021. 📢 తెలంగాణ - భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అంగన్వాడీ (