ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ లో సూపర్వైజర్ ఉద్యోగాలు విడుదల, రూ.18,250/- నుండి రూ.1,15,000/-వేతనం. వెంటనే అప్లై చేయండి.
నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పోరేషన్ (NCRTC) విభాగంలో శాశ్వత పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్... భారత ప్రభుత్వ హౌసింగ్ మరియు అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పోరేషన్ (NCRTC) లిమిటెడ్ వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి సూపర్వైజర్, జూనియర్ మెయింటైనర్ పోస్టుల భర్తీకి శాశ్వత ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి నోటిఫికేషన్ No.NCRTC/CO/ HR / Rectt./32/2026,Dated : 10.09.2026 న జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం 09.10.2026 తేదీ నాటికి దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించుకోవాలి. ఆంధ్ర తెలంగాణ నిరుద్యోగ యువత దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీ కోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 67. విభాగాలు : సూపర్ వైజర్ జూనియర్ మెయింటైనర్ విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఏదైనా విభ...































