అకౌంటెంట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ అసిస్టెంట్ ల్యాబ్ అసిస్టెంట్ హాస్టల్ కేర్ టేకర్ (బాయ్స్ & గర్ల్స్) నర్స్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి. CUAP Opening Bumper Contract JOBs Apply

వివిధ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రకటన: ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాలోని కేంద్రీయ విద్యాలయం ఉద్యోగాల అభివృద్ధికి ఔట్సోర్సింగ్ /తాత్కాలిక ప్రాతిపదికన దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను కలిగిన అభ్యర్థులు ఈ-మెయిల్ లో దరఖాస్తులను సమర్పించుకోవాలి. దరఖాస్తు స్వీకరణ 12-07-2025 నుండి ప్రారంభమైంది. 31-07-2025 నాటికి దరఖాస్తులను సమర్పించుకోవాలి. నోటిఫికేషన్ పూర్తి వివరాలు విభాగాల వారీగా ఖాళీలతో మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు :- మొత్తం ఖాళీల సంఖ్య :: 19 విభాగాల వారీగా ఖాళీలు :- డాక్టర్ -2, అకౌంటెంట్ -1, డేటా ఎంట్రీ ఆపరేటర్ -2, అసిస్టెంట్ -1, ల్యాబ్ అసిస్టెంట్ (కంప్యూటర్ ల్యాబ్) -4, ల్యాబ్ అసిస్టెంట్ (జాగ్రఫీ అండ్ స్పేస్ సైన్స్) -1, హాస్టల్ కేర్ టేకర్ (బాయ్స్ & గర్ల్స్) -2, నర్స్ -2, హిందీ ట్రాన్స్లేటర్ కమ్ టైపిస్ట్ -1, టెక్నికల్ అసిస్టెంట్ (డేటా సెంటర్) -1, ప్లంబర్ -1. విద్యార్హత :- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ పోస్టులను అనుసర...