Indian Post 60,544 Vacancies Recruitment 2022 | 10th, Inter తో పోస్టల్ శాఖ 60,544 ఉద్యోగాల భర్తీ | Apply Online here..
10th, Inter తో పోస్టల్ శాఖ 60,544 ఉద్యోగాల భర్తీ | Apply Online here.. 10th, ఇంటర్ పాస్ లకు శుభవార్త! భారత పోస్టల్ శాఖ 60,544 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన. భారత ప్రభుత్వ కమ్యూనికేషన్స్ మంత్రిత్వశాఖకు చెందిన, తపాలాశాఖ "పోస్ట్ మాన్ మరియు మెయిల్ గార్డ్" జనరల్ సెంట్రల్ సర్వీస్, గ్రూప్ "సి" నాన్-గేజిటెడ్ నాన్-మినిస్టీరియల్, ఉద్యోగాల కోసం భారతీయ 10th, Inter అర్హతలు కలిగిన అభ్యర్థుల నుండి, ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులు చేయడానికి 14.12.2022 ను చివరి తేదీగా ప్రకటించారు.. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు త్వరగా త్వరగా స్తులు చేసుకోండి. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 15.11.2022 నుండి ప్రారంభించబడింది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 60,544. విభాగాల వారీగా ఖాళీల సంఖ్య: 1. పోస్ట్ మాన్ - 59,099. 1. మెయిల్ గార్డ్ - 1445. విద్యార్హత/ అర్హత ప్రమాణాలు: పై రెండు ఉద్యోగాలకు.. ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ నుండి, ✓ 12th, 10th అర్హతలు కలిగి ఉండాలి. ✓ ...