Indian Post 60,544 Vacancies Recruitment 2022 | 10th, Inter తో పోస్టల్ శాఖ 60,544 ఉద్యోగాల భర్తీ | Apply Online here..
![]() |
10th, Inter తో పోస్టల్ శాఖ 60,544 ఉద్యోగాల భర్తీ | Apply Online here.. |
10th, ఇంటర్ పాస్ లకు శుభవార్త!
భారత పోస్టల్ శాఖ 60,544 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన.
భారత ప్రభుత్వ కమ్యూనికేషన్స్ మంత్రిత్వశాఖకు చెందిన, తపాలాశాఖ "పోస్ట్ మాన్ మరియు మెయిల్ గార్డ్" జనరల్ సెంట్రల్ సర్వీస్, గ్రూప్ "సి" నాన్-గేజిటెడ్ నాన్-మినిస్టీరియల్, ఉద్యోగాల కోసం భారతీయ 10th, Inter అర్హతలు కలిగిన అభ్యర్థుల నుండి, ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులు చేయడానికి 14.12.2022 ను చివరి తేదీగా ప్రకటించారు.. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు త్వరగా త్వరగా స్తులు చేసుకోండి. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 15.11.2022 నుండి ప్రారంభించబడింది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ..
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 60,544.
విభాగాల వారీగా ఖాళీల సంఖ్య:
1. పోస్ట్ మాన్ - 59,099.
1. మెయిల్ గార్డ్ - 1445.
విద్యార్హత/ అర్హత ప్రమాణాలు:
పై రెండు ఉద్యోగాలకు.. ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ నుండి,
✓ 12th, 10th అర్హతలు కలిగి ఉండాలి.
✓ కంప్యూటర్ పరిజ్ఞానం.
✓ సంబంధిత సర్కిల్ (లేదా) డివిజన్ ప్రాంతీయ భాషా పరిజ్ఞానం.
✓ ద్విచక్ర వాహనం (లేదా) లైట్ మోటార్ వెహికల్ నడపడానికి చెల్లుబాటు అయ్యే ప్రామాణిక లైసెన్స్ కలిగి ఉండాలి.
✓ దివ్యాంగులకు లైసెన్స్ మినహాయించారు.
తాజా ఉద్యోగాలు!
వయోపరిమితి:
✓ 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
✓ రిజర్వేషన్లు గురజాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి.
ఎంపిక విధానం:
రాత పరీక్షల ఆధారంగా ఉంటుంది. ఇందులో ప్రాంతీయ భాషా పరిజ్ఞానం, డాటా ఎంట్రీ నైపుణ్య పరీక్ష కూడా ఉంటాయి.
గౌరవ వేతనం:
Pay matrix Level-3 ప్రకారం రూ.21,700 నుండి 69,100 వరకు ప్రతి నెల అన్ని అలవెన్స్ లతో కలిపి జీతంగా చెల్లిస్తారు
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు : లేదు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 15.11.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 14.12.2022.
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక వెబ్సైట్ :: https://www.indiapost.gov.in/







మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
నిరాకరణ : మేము elearningbadi.in లో పోస్ట్ చేసే సమాచారం ఖచ్చితమైనదని నిర్ధారించడానికి ప్రయత్నిస్తాము. మా ఉత్తమ ప్రయత్నాలు ఉన్నపటికి, కొన్ని కంటెంట్ లో లోపాలు ఉండవచ్చు. మీరు మమ్మల్ని విశ్వశించవచ్చు. కానీ దయచేసి మీ స్వంత తనిఖిలను కూడా నిర్వహించండి.
Comments
Post a Comment