NPCIL Recruitment 2022 | 10+2 తో 243 శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన | Apply Online here..
![]() |
10+2 తో 243 శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన |
నిరుద్యోగులకు శుభవార్త!.
10+2, డిగ్రీ, బిఈ, బిటెక్, డిప్లమా అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు.. నేషనల్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ భారీ శుభవార్త చెప్పింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నఉన్న 243 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ప్రకటించింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు.. దివ్యాంగులకు అవకాశాలు ఉన్నాయి. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 06, 2022 ప్రారంభమై, జనవరి 5, 2023న ముగియనుంది.. ఎంపికైన అభ్యర్థులకు రూ.25,500/- నుండి రూ.44,900/- వరకు జీతం గా చెల్లిస్తారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం.
తప్పక చదవండి : Bank of Maharashtra Recruitment 2022 | డిగ్రీతో 551 శాశ్వత ఉద్యోగాల భర్తీ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ప్రకటన | Apply online here.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 243.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
1. సైంటిఫిక్ అసిస్టెంట్/సి-(సేఫ్టీ సూపర్వైజర్) - 02,
2. సైంటిఫిక్ అసిస్టెంట్/ బీ-(డిప్లమా హోల్డర్స్ ఇన్ సివిల్ ఇంజనీర్) - 02,
3. స్టైపెండియరి ట్రైనీస్/ సైంటిఫిక్ అసిస్టెంట్ (ST/SA)(క్యాటగిరి-1) - డిప్లమా హోల్డర్స్ ఇన్ ఇంజనీరింగ్
• మెకానికల్ -21,
• ఎలక్ట్రికల్ - 13,
• ఇన్స్ట్రుమెంటేషన్ - 04,
• ఎలక్ట్రానిక్స్ - 13,
• కెమికల్ - 08.
4. స్టైపెండియరి ట్రైనీస్/ టెక్నీషియన్ (ST/SA)(క్యాటగిరి-1) - సైన్స్ గ్రాడ్యుయేట్
• కెమిస్ట్రీ - 03,
• ఫిజిక్స్ - 06.
తప్పక చదవండి : SLPRB AP Recruitment 2022 | ఏదేని డిగ్రీ తో 6511 పోలీస్ ఉద్యోగాల భర్తీకి ఏపీ ప్రభుత్వం భారీ ప్రకటన | Online Apply here..
5. స్టైపెండియరి ట్రైనీస్/ టెక్నీషియన్ (ST/TN)(క్యాటగిరి-2) - ప్లాంట్ ఆపరేటర్ - 59,
6. స్టైపెండియరి ట్రైనీస్/ టెక్నీషియన్ (ST/TN)(క్యాటగిరి-2) - మెయింటెనర్
• ఫీట్టర్ - 31,
• ఎలక్ట్రీషియన్ - 12,
• ఎలక్ట్రానిక్స్ - 12,
• ఇన్స్ట్రుమెంటేషన్ - 04,
• వెల్డర్ - 01,
• మెకానిస్ట్ - 06,
• టర్నర్ - 05,
• ఏసీ మెకానిక్ - 02.
7. నర్స్-ఎ
• పురుషులు - 01,
• మహిళలు - 02.
8. ఫార్మసిస్ట్/ బి - 01,
9. అసిస్టెంట్ గ్రేడ్-1 (హెచ్ఆర్) - 12,
10. అసిస్టెంట్ గ్రేడ్-1 (ఎఫ్ & ఏ) - 07,
11. అసిస్టెంట్ గ్రేడ్-1 (సి & ఎంఎం) - 05,
12. స్టెనో గ్రేట్-1 - 11. ఇలా మొత్తం 243 ఉద్యోగాలను ప్రకటించింది.
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి, 10+2, ITI, Diploma, BE, BTech, B.Sc అర్హతలతో కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
వయోపరిమితి:
✓ 06.12.2022 నాటికి 18 నుండి 35 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
✓ రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనలను మేరకు 3 నుండి 15 సంవత్సరాల వరకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
✓ కంప్యూటర్ బేస్డ్(CBT) రాత పరీక్ష, ఇంటర్వ్యూ ల ఆధారంగా ఉంటుంది.
• రాత పరీక్షలో ఈ క్రింది అంశాల నుండి ప్రశ్నలు అడుగుతారు.
✓ ఇంగ్లీష్ నుండి 20 ప్రశ్నలు,
✓ జనరల్ అవేర్నెస్ నుండి 20 ప్రశ్నలు,
✓ క్వాంటిటీవ్ ఆప్టిట్యూడ్ నుండి 20 ప్రశ్నలు,
✓ సంబంధిత విభాగం నుండి 60 ప్రశ్నలు
✓ పరీక్ష సమయం 02:00 గంటలు.
✓ ప్రతి సరైన సమాధానానికి 3 మార్కుల కేటాయించారు.
✓ ప్రతి తప్పు సమాధానానికి 1 మార్క్ కోత విధిస్తారు.
తప్పక చదవండి : SSC CHSLE 2022 Notification | 10+2 తో 4500 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన | పూర్తి వివరాలతో దరఖాస్తు విధానం.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.24,500/- నుండి రూ.44,909/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.







దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 06.12.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 05.01.2023.
అధికారిక వెబ్సైట్ :: https://www.npcilcareers.co.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment