ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు స్పెషల్ బోధన సిబ్బంది ఉద్యోగాలు | AIIMS Special Recruitment Drive for SC ST OBC Category| Check Vacancies, Salary and more Details here..

AIIMS Special Recruitment Drive for SC ST OBC Category| Check Vacancies, Salary and more Details here.. నిరుద్యోగులకు శుభవార్త! గ్రాడ్యుయేషన్/ మాస్టర్ గ్రాడ్యుయేషన్ తో బోధన సిబ్బంది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఆల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ శుభవార్త! చెప్పింది. భారత ప్రభుత్వ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన రిషికేశ్ లోని AIIMS విభాగాల్లో ఖాళీగా ఉన్న 35 టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ మార్చి 06, 2023 న నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు ఏప్రిల్ 24, 2023 రాత్రి 11 గంటల 59 నిమిషాలు వరకు ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం.. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య : 35. 📌 విభాగాల వారీగా ఖాళీల వివరాలు తెలుసుకోవడానికి అధికారిక నోటిఫికేషన్ చదవండి. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ అర్హతతో అనుభవం కలిగి ఉండాలి. వయోపరిమితి: పోస్టులను...