ఇంటర్ పాస్ అయిన వారికి సం. రూ.లక్షన్నర స్కాలర్షిప్ ఇక్కడ దరఖాస్తు చేయండి. Kotak Kanya Scholarship 2023 for Inter Pass Holders Apply here..
కోటక్ కన్యక స్కాలర్షిప్ కోసం ఈక్కడ దరఖాస్తు చేయండి, సంవత్సరానికి రూ.లక్షన్నర స్కాలర్షిప్ పొందండి. భారతదేశంలోని బాలిక విద్యార్థులకు శుభవార్త! కోటక్ మహేంద్ర గ్రూప్ ఆఫ్ కంపెనీలు, మరియు కోటక్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ల సహకారంతో కోటక్ కన్యక స్కాలర్షిప్ సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ఉన్నత చదువులు అభ్యసించడానికి ఆర్థిక ప్రోత్సాహం కోసం ప్రతిభావంతులైన బాలిక ల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ప్రమాణాలు: దరఖాస్తుదారు 12వ తరగతి బోర్డ్ పరీక్షల్లో 85% లేదా అంతకంటే ఎక్కువ మార్కులతో సిజిపిఎస్ కోర్కలికి ఉండాలి. ఈ స్కీమ్ భారతదేశ అంతటి బాలిక విద్యార్థులకు వర్తిస్తుంది. ద్రఖాస్తుదారు కుటుంబ వార్షిక ఆదాయం సంవత్సరానికి రూ.6,00,000/-మించకూడదు. విద్యా సంవత్సరం 2023లో మొదటి సంవత్సరం గ్రాడ్యుయేషన్ (ఇంజనీరింగ్/ మెడిసిన్/ ఆర్కిటెక్చర్/ డిజైనింగ్) ప్రోగ్రాంలో అడ్మిషన్ పొంది ఉండాలి. ప్రయోజనాలు: ఎంపికైన విద్యార్థినిలకు సంవత్సరానికి రూ.1,50,000/-, ప్రొఫెషనల్ గ్రాడ్యుయేషన్ కోర్స్/ డిగ్రీ పూర్తి అయ్యేంతవరకు అందిస్తారు. ఈ ఆర్థిక సహాయాన్ని ట్యూషన్ ఫీ/ హాస్టల్ ఫీ/ ఇంటర్నెట