మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. రాత పరీక్ష లేదు, సర్టిఫికెట్ చూసి జాబ్ ఇస్తారు. ట్రైన్ ఆపరేటర్, టీం లీడర్, మెయింటైనర్ పోస్టుల కోసం అప్లై చేయండి.
హైదరాబాద్ మెట్రోలో ఉద్యోగాల భర్తీ..
- ఐటిఐ డిగ్రీ డిప్లొమా అర్హతతో మెట్రో లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి Keolis Hyderabad Mrts శుభవార్త చెప్పింది!
మెట్రో లో ట్రైన్ ఆపరేటర్, రోలింగ్ స్టాక్ మెయిన్టైనర్, రోలింగ్ స్టాక్ టీం లీడర్ పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానం. వివిధ అర్హతలతో మెట్రో ఉద్యోగ అవకాశాల కోసం వెతుకుతున్న వారికి ఈ నోటిఫికేషన్ ఉపాధి అవకాశాలు అందించనుంది. అభ్యర్థులు ట్రైన్ ఆపరేటర్, మెయింటైనెర్, టీం లీడర్ ఉద్యోగాల కోసం ఇక్కడ దరఖాస్తు చేయండి. సులభంగా మీ మొబైల్ ఫోన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఆర్టికల్ నందు ఇవ్వబడిన సూచనలను ఫాలో అవ్వండి. పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 15.
పోస్టుల వాణిగా ఖాళీలు :
- Train Operator - 09,
- Rolling Stock Maintainer - 04,
- Rolling Stock Team Leader - 02.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీ నుండి అభ్యర్థులు పోస్టులను అనుసరించి ITI, Diploma, B.E, B.Teach, అర్హత కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
- దరఖాస్తులో భాగంగా సర్టిఫికెట్ అప్లోడ్ చేయాలి. మీ అనుభవం సర్టిఫికెట్ మరియు ఇతర అర్హత ధ్రువపత్రాల కాపీలను అప్లోడ్ చేయండి.
వయోపరిమితి :
- అభ్యర్థుల వయస్సు 21 నుండి 40 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం :
- ఆన్లైన్ ద్వారా స్వీకరించిన దరఖాస్తు వెరిఫికేషన్, షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెల రూ.29,900/- నుండి రూ.49,999/- వేతనం చెల్లిస్తారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :: లేదు.
ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి ఈ క్రింది సోపానాలు అనుసరించండి.
- ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://keolishyderabad.com/ ను సందర్శించండి.
- మెయిన్ మెనూలోని కెరియర్ లింక్ పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు కరియర్ పేజీలోకి రే డైరెక్ట్ అవుతారు పేజీ ను స్క్రోల్ ఆఫ్ చేసి చూడండి.
- ఉద్యోగ అవకాశాలు కనిపిస్తాయి. View బటన్ పై క్లిక్ చేసే వివరాలు తెలుసుకోండి.
- దరఖాస్తు చేయడానికి పేజీను మరికొద్దిగా స్క్రోలప్ చేయండి. ఇక్కడ మీరు Apply To Join Our Team కనిపిస్తుంది.
- మీ పేరు, ఇమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్, సబ్జెక్టు వివరాలు నమోదు చేసి RESUME అప్లోడ్ చేసి, Submit Now బటన్ పై క్లిక్ చేయడం ద్వారా మీ దరఖాస్తు విజయవంతంగా సబ్మిట్ చేయబడుతుంది.
- సంబంధిత సమాచారం మీ ఇమెయిల్ అడ్రస్ కి తెలుపబడుతుంది.
అధికారిక వెబ్సైట్ :: https://keolishyderabad.com/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.








































%20Posts%20here.jpg)


Comments
Post a Comment