రైల్వే జోన్లలో 11,127 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. సికింద్రాబాద్ జోన్లో 674 అసిస్టెంట్ లోకో పైలట్ ఖాళీలు. ఇలా దరఖాస్తు చేసుకోండి.
నిరుద్యోగులకు భారతీయ రైల్వే శుభవార్త ! చెప్పింది...
భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా అన్ని రైల్వే జోన్ల లో 11,127 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. రైల్వేలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు రైల్వే మంత్రిత్వ శాఖ బంపర్ నోటిఫికేషన్ తీసుకువచ్చింది. ఆసక్తి కలిగిన భారతీయ నిరుద్యోగ యువత ఈ అవకాశాల కోసం ఇప్పటినుండి ప్రిపరేషన్ ప్లాన్ తో సన్నద్ధం ప్రారంభం చేస్తే, ఈ పోస్టులను సొంతం చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు, తేదీలు మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
- దక్షిణ మధ్య రైల్వేలో 674 పోస్టులు భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
పోస్టుల వివరాలు :
మొత్తం పోస్టుల సంఖ్య :11,127
జోన్ల వారీగా ఖాళీల వివరాలు :
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో 10వ తరగతి/ఐటిఐ/డిప్లొమా లో అర్హత సాధించి ఉండాలి.
వయోపరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయసు 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితి లో సడలింపులు వర్తిస్తాయి.
- వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- టైర్ -1, టైర్ -2 కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ పరీక్షల ఆధారంగా తుది ఎంపికలను చేపడుతారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
అధికారిక వెబ్సైట్ : https://rrbsecunderabad.gov.in/
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.


















Comments
Post a Comment