రాత పరీక్ష లేకుండా! పదో తరగతి/ ఐటిఐ అర్హతతో రైల్వేలో ఉద్యోగాలు.
10వ తరగతి అర్హతతో రైల్ విల్ ఫ్యాక్టరీ (RWF) లో అప్రెంటిస్ ఖాళీలు... భారతీయ రైల్వే వీల్ ఫ్యాక్టరీ 10వ తరగతి అర్హతతో 2025-26 సంవత్సరానికి 192 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్.. ఎలాంటి రాత పరీక్షలు లేకుండా ! అకాడమిక్/టెక్నికల్ లో విద్యార్హత ల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా ఎంపిక ఉంటుంది. సౌత్ సెంట్రల్ రైల్వే విల్ ఫ్యాక్టరీ బెంగళూర్ డివిజన్ ఆఫీస్ వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను 28.02.2026 న విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ అప్రెంటిస్ సీట్ల కోసం దరఖాస్తులను 01.04.2026 @ 17:00 గంటల వరకు సమర్పించవచ్చు. మరిన్ని వివరాల కొరకు అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టు ల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 192 ట్రేడ్ అప్రెంటిస్ విభాగాలు : పిట్టర్ మెషినిస్ట్ మెకానిక్ (మోటర్ వెహికల్) టర్నర్ సి ఎన్ సీ ప్రోగ్రామింగ్ కమ్ -ఆపరేటర్ ఎలక్ట్ర...






































%20Posts%20here.jpg)

